జూమ్ తర్ఫీదు వెనుక దర్శనము

అధికమవుతున్న శిష్యులతో ప్రపంచమును సంతృప్తి పరచుట
మన తరములో.

welcome-graphic

మా ప్రధాన ప్రణాళిక

పరిశుద్ధత, ప్రార్ధన, తర్ఫీదు సాచురేషణ్, చర్చి సాచురేషన్

పరిశుద్ధత, విధేయత మరియు ప్రేమ

మనము హెచ్చించుటకు యోగ్యులైన శిష్యులు అవసరమై యున్నారు.

Jesus Measurement

మన కొలత యేసు.

నీవు కాదు, నేను కాదు. చరిత్ర కాదు. సంప్రదాయములు కాదు. యేసు మరియు యేసు మాత్రమే.

ఆయన ఎలా జీవించాడు. ఆయన ఏం చెప్పాడు. ఆయన ఎలా ప్రేమించాడు. ప్రతిదీ. ఇందులో, మన ముందు వచ్చిన విశ్వాస వీరుల మాదిరిగా యేసుకు తక్షణ, బలమైన, ఖరీదైన విధేయతతో గుర్తించబడాలని మనము కోరుకుంటున్నాము.

యేసు కొలత మరియు మన నిరీక్షణయైన ఆయన ఆత్మ ద్వారా ఆయన వలె మారగలము. మన జీవితాలను చుట్టుముట్టే రాజ్య ఫలములను మరియు మన స్నేహితుల ప్రేమను మనం చూసే రోజు, ఆయన ఆత్మ మన ద్వారా కదిలింపబడుతుంది.

అసాధారణ ప్రార్ధన

చరిత్రలో ప్రతి శిష్యులను తయారు చేయు ఉద్యమంలో అసాధారణ ప్రార్ధన కొనసాగుతుంది.

Extraordinary Prayer

మీరు అడగలేదు కనుక మీరు పొందుకోలేదు (యకోబు 4:2). మీరు ఉద్యమాన్ని చూడాలంటే, మనము దాని కొరకు అడగాలి.

తర్ఫీదు సాచురేషన్

(1 తర్ఫీదు & #X F7; ప్రజలు)

1 తర్ఫీదు

Training Saturation

ప్రతి 5000 మందిలో (ఉత్తర అమెరికా)
ప్రతి 50,000 మందిలో (ప్రపంచ వ్యాప్తంగా)

శిష్యులు అధికమగుటను గురించిన ఆలోచనలు లేఖనాత్మకమైనవి, కానీ తరచుగా తప్పిపోతాయి. హెచ్చవేత సూత్రాలలో సరళమైన శిక్షణ ఫలించని జీవితాల నుండి స్థాపించబడిన విశ్వాసులను కూడా విడుదల చేస్తుంది.

ప్రత్యక్ష శిక్షణలు తరచుగా ఉత్తమమైనవి. కానీ శిక్షణ అవసరం ఉన్న వ్యక్తులు, అందుబాటులో ఉన్న ప్రత్యక్ష శిక్షణలకు మించి విస్తరించి ఉన్నారు. జూమ్ ట్రైనింగ్ అనేది ఆన్‌లైన్, ఇన్-లైఫ్, ఆన్-డిమాండ్ శిక్షణ, బృందములకు నమూనా-బదిలీ హెచ్చింపు శిక్షణ పొందడానికి ఉపయోగకరమైనది.

ముఖ్యంగా చర్చి ఉన్న ప్రదేశాలలో, శిష్యులను తయారుచేసే ఉద్యమాన్ని చూసే ముందు మాకు శిక్షణ ఉద్యమం అవసరమని అనుకుంటున్నాము.

సామాన్య సంఘ సాచురేషణ్

(2 సామాన్య సంఘములు ÷ జనాభా)

2 సామాన్య సంఘములు

Church Saturation

ప్రతి 5000 మందిలో (ఉత్తర అమెరికా)
ప్రతి 50,000 మందిలో (ప్రపంచ వ్యాప్తంగా)

ఒకే చోట చాలా చర్చిలు ఉండటం ఒక ఆశీర్వాదం, కానీ చాలా చోట్ల చాలా చర్చిలు గొప్ప ఆశీర్వాదం. చర్చిలు ఎన్నడూ లేని ప్రదేశాలలోకి చర్చిలు స్థాపించ బడినట్లైతే అది గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి.

"మీ నమ్మకాన్ని ప్రణాళిక చేయండి, మీ ప్రణాళికను నమ్మవద్దు" అని నానుడి ఉంది. ప్రతి భాష,, తెగ మరియు దేశంలో విశ్వాసుల కుటుంబాలను కలిగి ఉండటం తండ్రి హృదయం అని మనకు తెలుసు. సయోధ్యలో తన సహోద్యోగులుగా ఉండాలని ఆయన మనల్ని ఆహ్వానించారు. కాబట్టి 1 శిక్షణ మరియు 2 చర్చిల యొక్క ఈ లక్ష్యాలు దీన్ని చేయగల వ్యక్తిపై మన నమ్మకం నుండి వచ్చాయి.