మీ బృందమునకు ప్రణాళిక వేయండి, మీ అభివృద్ధిని ట్రాక్ చేయండి, కోచ్ తో కనెక్ట్ అవ్వండి మరియు గ్లోబల్ దర్శనమునకు మీ ప్రయత్నములను కలపండి!
10 తరగతులు, ఒక్కొక్కటి 2 గంటలు, ప్రతి బృందమునకు 3-12
సాధారణ ప్రజలు సాధారణ పనులను ప్రారంభించి గొప్ప ప్రభావమును కలిగించుట మీరు చూస్తారు.
శిష్యుడుగా ఉండుట, శిష్యుని తాయారు చేయుట మరియు సంఘమనగా ఏమిటి అనే విషయాలను కనుగొంటారు
శిష్యుడుగా ఉండుట అనగా దేవుని నుండి వినుట మరియు విధేయత చూపుట.
దేవుని వాక్యమును అర్ధం చేసుకొని, విధేయత చూపి పంచుకొనుటకు సహాయపడే బైబిల్ అధ్యయన సాధనము.
వ్యక్తులు వారములో కలుసుకొని బాగుగా ఉన్న పరిస్థితులను మరియు సరిదిద్దుకోవలసిన పరిస్థితులను పంచుకొనుటకు సహాయపడే సాధనము.
యేసు వలె ఎక్కువగా జీవించుటకు ప్రతిరోజూ అనుసరించుటకు దేవుని నాలుగు ప్రధాన మార్గములను మీరు కనుగొంటారు.
ఒక గంట సమయాన్ని ప్రార్ధనలో సులభముగా ఎలా గడపవలెనో చూచుట.
మీ సంబంధాలలో మంచి గృహనిర్వాహకుడుగా ఉండునట్లు సహయపడుటకు రూపొందించిన సాధనం.
దేవుని ఆర్ధిక వ్యవస్థ లోకపు ఆర్ధిక వ్యవస్థ కంటే ఎలా విభిన్నముగా ఉంటుందో నేర్చుకోండి. దేవుడు ఇప్పటికే ఉన్న దానితో నమ్మకంగా ఉన్నవారిలో ఎక్కువ పెట్టుబడి పెడతాడు.
మనవావిర్భావం నుండి దేవునిని గురించిన శుభవార్తను భూదిగంతముల వరకు పంచుకొనుట నేర్చుకోండి.
యేసు చెప్పెను, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు...” దీనిని ఎలా అభ్యాసం చేయాలో నేర్చుకోండి.
యేసు మీ జీవితమును ఎలా ప్రభావితం చేసియున్నాడనే విషయమును గురించి ౩ నిమిశాములు మీ సాక్ష్యమును ఎలా పంచుకోవాలో నేర్చుకోండి.
యేసు యొక్క ఒక అనుచరుడిని మాత్రమే కాకుండా, రాబోయే తరాలు అధికం చేసే సమస్త ఆత్మీయ కుటుంబాలను తయారుచేసే సరళమైన నమూనాను తెలుసుకోండి.
శిష్యులను తయారు చేయుటలో డక్లింగ్స్ ఏమి చేస్తాయో నేర్చుకోండి.
దేవుని రాజ్యమును చూచుట ప్రారంభించండి, అవునా కాదా. దేవుడు ఎక్కడ ఎక్కువగా పని చేస్తాడో ఆ ప్రదేశములు సాధారణముగా అక్కడ ఉన్నాయి.
యేసుతో మన సన్నిహిత సంబంధాన్ని మరియు కొనసాగుతున్న సంబంధాన్ని వేడుక జరుపుటకు ఇది ఒక సరళమైన మార్గం. వేడుక జరుపుకోవడానికి సరళమైన మార్గాన్ని తెలుసుకోండి.
ఇతరుల కొరకు ప్రార్ధించుట యనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుటకు ఇది ఒక సులభమైన మార్గము మరియు ఇది ఇలా అనిపిస్తుంది - చుట్టూ నడుస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం!
సమాధాన పరుడు ఎలా ఉంటాడు మరియు మీరు ఒకరిని కనుగోనినప్పుడు ఎలా తెలుసుకోవాలో నేర్చుకొనుట.
అవసరమైన మార్గములను మీకు గుర్తుచేయుటకు సులభమైన నెమోనిక్ ను అభ్యాసం చేయండి.
శిష్యులు తెలుసుకొనుట ప్రాముఖ్యమైనది – కానీ వారు దేనిని తెలుసుకున్నారో దానిని చేయుట చాల ప్రాముఖ్యమైనది.
3/3 బృందము యేసు అనుచరులకు కలవడానికి, ప్రార్థన చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి, సహవాసం మరియు వారు నేర్చుకున్న వాటిని పాటించటానికి మరియు పంచుకునేందుకు ఒక మార్గం. ఈ విధంగా, 3/3 బృందము ఒక చిన్న బృందము మాత్రమే కాదు, సాధారణ చర్చి.
తర్ఫీదు చక్రమును మరియు శిష్యులను చేయుటకు దీనిని ఎలా అన్వయించుకోవాలో పరిగణించుట నేర్చుకోండి.
లీడర్షిప్ సెల్ అంటే నాయకత్వం వహించాలని భావించే ఎవరైనా సేవ చేయడం ద్వారా వారి నాయకత్వాన్ని అభివృద్ధి చేయవచ్చు.
శిష్యులను చేయుట యనునది ఒక్క పనిలో జరుగదు. ఒకే సమయంలో అనేక విషయాలు జరుగును.
విషయాలను హెచ్చించడం మరియు త్వరగా హెచ్చించడం మరింత ముఖ్యమైనది. పేస్ ఎందుకు ముఖ్యమో చూడండి.
యేసు ఆజ్ఞలకు వెళ్ళుట మరియు ఉండుట ద్వారా ఎలా విదేయత చూపాలో నేర్చుకొనుట.
రాబోయే మూడు నెలల్లో మీరు జూమ్ సాధనాలను ఎలా అమలు చేస్తారో మీ ప్రణాళికను సృష్టించండి మరియు పంచుకోండి.
హెచ్చించే శిష్యులను తయారుచేసేటప్పుడు మీ స్వంత బలాలు మరియు ప్రమాదాలను త్వరగా అంచనా వేయడానికి మీరు ఉపయోగించగల శక్తివంతమైన సాధనం.
హెచ్చించబడే చర్చిలు ఎలా కనెక్ట్ అయ్యాయో తెలుసుకోండి మరియు విస్తరించిన, ఆత్మీయ కుటుంబంగా కలిసి జీవితాన్ని గడుపుతారు.
ఇది 3/3 సమూహాలను నడిపించే మరియు ప్రారంభించే వ్యక్తులను కలిగి ఉన్న సమూహం. ఇది 3/3 ఆకృతిని కూడా అనుసరిస్తుంది మరియు మీ ప్రాంతంలో దేవుని పని యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం.
నాలుగు క్షేత్రాల విశ్లేషణ చార్ట్ అనేది ప్రస్తుత ప్రయత్నాల స్థితి మరియు వాటి చుట్టూ ఉన్న దేవుని రాజ్య కార్యకలాపాలను ప్రతిబింబించేలా నాయకత్వపు సెల్ ఉపయోగించే ఒక సాధారణ సాధనం.
జెనరేషన్ మాపింగ్ అనునది నాయకులు వారి చుట్టూ జరిగే ఎదుగుదలను అర్ధం చేసుకొనే ఉద్యమమును చేయుటకు నాయకులకు అవసరమైన మరియు సాధారణ సాధనము.
English | English |
العربية | Arabic |
العربية - الأردن | Arabic (JO) |
Sign Language | American Sign Language |
भोजपुरी | Bhojpuri |
বাংলা | Bengali (India) |
Bosanski | Bosnian |
粵語 (繁體) | Cantonese (Traditional) |
Hrvatski | Croatian |
فارسی | Farsi/Persian |
Français | French |
Deutsch | German |
ગુજરાતી | Gujarati |
Hausa | Hausa |
हिंदी | Hindi |
Bahasa Indonesia | Indonesian |
Italiano | Italian |
ಕನ್ನಡ | Kannada |
한국어 | Korean |
کوردی | Kurdish |
ພາສາລາວ | Lao |
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 | Maithili |
國語(繁體) | Mandarin (Traditional) |
国语(简体) | Mandarin (Simplified) |
मराठी | Marathi |
മലയാളം | Malayalam |
नेपाली | Nepali |
ଓଡ଼ିଆ | Oriya |
Apagibete | Panjabi |
Português | Portuguese |
русский | Russian |
Română | Romanian |
Slovenščina | Slovenian |
Español | Spanish |
Soomaaliga | Somali |
Kiswahili | Swahili |
தமிழ் | Tamil |
తెలుగు | Telugu |
ไทย | Thai |
Türkçe | Turkish |
اُردُو | Urdu |
Tiếng Việt | Vietnamese |
Yorùbá | Yoruba |