జూమ్ తర్ఫీదు
జుమ్ శిక్షణ ఆన్ లైన్ ద్వారా జీవితములో అనుభవపూర్వకముగా యేసు యొక్క గొప్ప ఆజ్ఞకు విధేయత చూపుతూ శిష్యులను విస్తరింపజేయుట కొరకు చిన్న చిన్న గుంపులుగా నేర్చుకొనుటకు రూపొందించబడినది.
జుమ్ లో పది తరగతులు, ఒక్కొక్కటి రెండు గంటల చొప్పున ఉంటాయి:
ఈ వీడియో ఆడియోలు శిష్యులను విస్తరింపజేయుట కొరకు ప్రాథమిక సూత్రాలను తెలియజేయుచున్నాయి.
గుంపుగా కలసి చర్చించుట ద్వారా పంచుకోబడిన దానిని ఆలోచించుట కొరకు సహాయపడుతుంది.
సామాన్యమైన అభ్యాసములు మీగుంపు నేర్చుకొనిన దానిని ఆచరణలో పెట్టుటకు సహాయపడతాయి.
మీగుంపు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండటానికి తరగతి యొక్క సవాళ్లు తరగతికి తరగతికి మధ్యలో సహాయపడతాయి.