యేసు యొక్క ప్రతి అనుచరుడు జవాబుదారీగా ఉంటాడు, కాబట్టి యేసు యొక్క ప్రతి అనుచరుడు ఇతరులతో జవాబుదారీతనం పాటించాలి. యేసు జవాబుదారీతనం యొక్క అనేక కథలను పంచుకున్నాడు మరియు మనం చేసే మరియు చెప్పే వాటికి మనం ఎలా బాధ్యత వహిస్తాము అనే దాని గురించి అనేక సత్యాలను చెప్పాడు. కాబట్టి జవాబుదారీ గ్రూపులు అనేవి సహోదరులు మరియు సోదరీమణులు సత్యం మరియు ప్రేమతో కలిసి నడవడం యొక్క సహజ వ్యక్తీకరణ.

జవాబుదారీ గ్రూపులు ఒకే జాతికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతో రూపొందించబడ్డాయి - పురుషులు ఉన్న పురుషులు, స్త్రీలు ఉన్న మహిళలు - వారానికి ఒకసారి సమావేశమై విషయాలు సరిగ్గా జరుగుతున్న ప్రాంతాలను మరియు దిద్దుబాటు అవసరమైన ఇతర ప్రాంతాలను బహిర్గతం చేయడంలో సహాయపడే ప్రశ్నల సమితిని చర్చిస్తారు. వారు ముఖాముఖిగా కలవలేకపోతే ఫోన్ ద్వారా కూడా కలుసుకోవచ్చు.

లెక్క అప్పగించు ప్రశ్నలు – జాబితా 1   

  1.     మనము యేసు వలె మారునట్లు ప్రార్ధించండి.   
  2.     మీరెలా ఉన్నారు? మీ ప్రార్ధనా జీవితం ఎలా ఉంది?  
  3.     మీరు ఒప్పుకొన వలసిన పాపమేదైనా ఉన్నదా? (సంబంధార్ధక, సెక్స్ పరమైన, ఆర్ధిక, గర్వము, నిజాయితీ, అధికారమునకు లోబడుట మొదలగునవి).  
  4.     దేవుడు గత సారి మీతో చెప్పినదానికి విదేయులయ్యారా? వివరములను పంచుకోండి.  
  5.     మీరు గత వారములో మీ సంబంధముల జాబితాలోని “అవిశ్వాసుల” కొరకు ప్రార్ధించి యున్నారా? వారిలో ఎవరితోనైనా మీరు పంచుకొనుటకు అవకాశమును కలిగి యున్నారా? వివరములను పంచుకోండి.  
  6.     మీరు ఈ వారము నూతన వచనమును కంతస్థం చేసారా? దానిని చెప్పండి   
  7.     మీరు ఈ వారము బైబిల్ నుండి కనీసము 25 అధ్యాయములు చదివి యున్నారా? 
  8.     దేవుడు ఈ వారము వాక్యము నుండి మీతో ఏమి మాట్లాడి యున్నాడు?  
  9.     మీరు దీనిని గురించి ప్రత్యేకముగా దేనిని చేయబోతున్నారు?  
  10. మీరు ఈ వారము 3/3 బృందమును కలిసి యున్నారా? అది ఎలా జరిగింది?  
  11. మీరు ఈ వారము 3/3 బృందము ప్రారంభించుటకు ఎవరికైనా నమూనా గా లేక సహాయకులుగా ఉన్నారా? వివరములను పంచుకోండి.
  12. క్రీస్తుతో నా నడకను ఎవరైనా అడ్డుగా ఉన్నారేమోనని గమనించి యున్నారా?  
  13. ఈ వారము సువార్తను పంచుకొనుటకు మీరు అవకాశమును పొంది యున్నారా? 
  14. ఇప్పుడే మీరు 1-3 నిమిషముల సాక్ష్యమును మరియు సువార్తను అభ్యాసం చేయండి.   
  15. వచ్చే వారము మీరు ఎవరినైనా బృందములోనికి ఆహ్వానిస్తారా? ఒకవేళ ఈ బృందములో నలుగురు లేక ఎక్కువమంది ఉన్నట్లైతే దానిని హెచ్చించండి. 
  16. పంచుకొనిన దానిని గురించి ప్రార్ధించి ముగించండి.   

లెక్క అప్పగించు ప్రశ్నలు – జాబితా 2

  1.     గత వారపు పఠనము నుండి మీరు నేర్చుకొనిన దాని ద్వారా మీ ఆలోచించే మరియు జీవించే విధానమును ఎలా రూపొందించు కున్నారు
  2.     మీ అంతరంగ భావనలను ఎవరితో పంచుకున్నారు మరియు అది ఎలా పొందుకొన బడి యున్నది?  
  3.     దేవుడు పని చేయుచున్నట్లు మీరు చూస్తున్నారా?  
  4.     మీరు ఈ వారము మీ మాటలు మరియు క్రియలతో యేసు క్రీస్తు యొక్క గొప్పతనమునకు మీరు సాక్షిగా ఉంటున్నారా
  5.     మీరు వ్యసనపరుడిగా [లేదా లైంగికాకర్షణ కలిగిన విషయాలకు గురైనట్లు లేదా మీకు తగని లైంగిక ఆలోచనలు వినోదాన్ని కలిగి యుండుటను ) అనుమతించారా
  6.     మీరు మీ ధనమును ఉపయోగించుటలో దేవుని యాజమాన్యమునకు ఒప్పుకున్నారా?
  7.     మీరు దేనినైనా ఆశించి యున్నారా?  
  8.     మీరు మీ మాటలతో ఎవరి గౌరవమును లేక భావములను గాయపరచి యున్నారా?
  9.     మీరు మీ మాటలలో లేక క్రియల్లో లేక అతిశయోక్తిలో మీరు నిజాయితీ లేకుండా ఉన్నారా?  
  10. మీరు మీ  వ్యసనములతో కూడిన  (లేదా సోమరి లేదా క్రమశిక్షణ లేని) ప్రవర్తనను మీరు కలిగి యున్నారా?
  11. మీరు దుస్తులు, స్నేహితులు, పని లేక ఆస్తులకు బానిసలై యున్నారా?   
  12. మీరు ఇతరులను క్షమించుటలో విఫలమయ్యారా
  13. మీరు ఎటువంటి చింతలు లేక అత్రుతలను ఎదుర్కొంటున్నారు? మీరు ఫిర్యాదు చేస్తున్నారా లేక సణుగుతూ ఉన్నారా?
  14. మీరు కృతజ్ఞత కలిగిన హృదయాన్ని కలిగి యున్నారా?  
  15. మీరు మీ ప్రాముఖ్యమైన సంబంధాలలో గౌరవప్రదమైన, అవగాహన కలిగిన లేక ఉదార స్వభావమును కలిగి యున్నారా?
  16. మీరు ఎదుర్కొంటున్న ఆలోచన, మాట లేక క్రియను ఎదుర్కొంటున్నారా మరియు ఎదుర్కొంటున్నట్లైతే మీరెలా స్పందిస్తున్నారు?
  17. మీరు ఇతరులను, ప్రత్యేకించి విశ్వాసులకు సేవ చేయుటకు లేక ఆశీర్వదించుటకు మీరు ఏదైనా అవకాశములను తీసుకుంటున్నారా?  
  18. మీరు ప్రార్ధనకు ప్రత్యక జవాబులను చూసి యున్నారా?

19.  మీరు ఈ వారపు అధ్యయనం చదువుట పూర్తి చేసారా?

మిమ్మును మీరే ప్రశ్నించుకోండి

  •     నేను క్రమం తప్పకుండా ఎవరిని కలవగలను మరియు ఈ అంశములతో నిమగ్నమవ్వగలను? ప్రార్థించండి మరియు మీకు ఒక పేరును ఇవ్వమని దేవుడిని అడగండి.
  •     మీ వ్యక్తిగత పవిత్రతతో ఈ రకమైన ఉద్దేశ్యపూర్వకత నుండి మిమ్మల్ని ఏది నిరోధిస్తుంది?

 

మీరు కోల్పోయారు. ఇప్పుడే నమోదు చేసుకోండి!

  • మీ వ్యక్తిగత తర్ఫీదు అభివృద్ధి ని ట్రాక్ చేయండి
  • బృంద ప్రణాళికా సాధనములను ఆక్సెస్ చేయండి
  • కోచ్ తో అనుసంధానం చేయబడండి
  • మీ ప్రయత్నములను గ్లోబల్ దర్శనమునకు జత చేయండి!

ప్రాధమికంగా శిష్యులను తయారు చేయుటకు మరియు సాధారణ సంఘ స్థాపనకు కావలసిన విస్తరణ సూత్రాలు, ప్రక్రియలు మరియు అభ్యాసములలో పాల్గొనువారిని సిద్ధపరచుటకు ఒక అంతర్జాల శిక్షణా వేదికను జుమ్ ఉపయోగిస్తుంది.

పూర్తి తర్ఫీదును చూడండి


జూమ్ తర్ఫీదును జూమ్ దర్శనములో అతి పెద్ద భాగము ఉచితముగా అందించబడింది.

జూమ్ దర్శనమును గురించి ఎక్కువగా తెలుసుకోండి

Loading...

భాషా


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress