మీ బృందమునకు ప్రణాళిక వేయండి, మీ అభివృద్ధిని ట్రాక్ చేయండి, కోచ్ తో కనెక్ట్ అవ్వండి మరియు గ్లోబల్ దర్శనమునకు మీ ప్రయత్నములను కలపండి!

జూమ్ తర్ఫీదు

10 తరగతులు, ఒక్కొక్కటి 2 గంటలు, ప్రతి బృందమునకు 3-12


5 నిమిషములు
దేవుడు సాధారణ వ్యక్తులను ఉపయోగిస్తాడు

సాధారణ ప్రజలు సాధారణ పనులను ప్రారంభించి గొప్ప ప్రభావమును కలిగించుట మీరు చూస్తారు.

15 నిమిషములు
శిష్యుడు మరియు చర్చి యొక్క సాధారణ నిర్వచనం

శిష్యుడుగా ఉండుట, శిష్యుని తాయారు చేయుట మరియు సంఘమనగా ఏమిటి అనే విషయాలను కనుగొంటారు

15 నిమిషములు
ఆధ్యాత్మిక శ్వాస అంటే దేవుడిని వినడం మరియు పాటించడం

శిష్యుడుగా ఉండుట అనగా దేవుని నుండి వినుట మరియు విధేయత చూపుట.

15 నిమిషములు
SOAPS బైబిల్ పఠనం - జూమ్ శిక్షణ

దేవుని వాక్యమును అర్ధం చేసుకొని, విధేయత చూపి పంచుకొనుటకు సహాయపడే బైబిల్ అధ్యయన సాధనము.

15 నిమిషములు
జవాబుదారీ సమూహాలు

వ్యక్తులు వారములో కలుసుకొని బాగుగా ఉన్న పరిస్థితులను మరియు సరిదిద్దుకోవలసిన పరిస్థితులను పంచుకొనుటకు సహాయపడే సాధనము.

15 నిమిషములు
అభ్యాసం – లెక్క అప్పగించు బృందములు
45 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
వినియోగదారుడు మరియు నిర్మాతల జీవనశైలి

యేసు వలె ఎక్కువగా జీవించుటకు ప్రతిరోజూ అనుసరించుటకు దేవుని నాలుగు ప్రధాన మార్గములను మీరు కనుగొంటారు.

15 నిమిషములు
ప్రార్థనలో ఒక గంట ఎలా గడపాలి

ఒక గంట సమయాన్ని ప్రార్ధనలో సులభముగా ఎలా గడపవలెనో చూచుట.

15 నిమిషములు
అభ్యాసం – ప్రార్ధనా చక్రము
60 నిమిషములు
చర్చ – ప్రార్ధనా చక్రము
5 నిమిషములు
సంబంధాలలో గృహనిర్వహకత్వము - 100 జాబితా

మీ సంబంధాలలో మంచి గృహనిర్వాహకుడుగా ఉండునట్లు సహయపడుటకు రూపొందించిన సాధనం.

15 నిమిషములు
అభ్యాసం – 100 జాబితాను సృష్టించండి
౩౦ నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
రాజ్యము ఆర్థిక వ్యవస్థ - జూమ్ శిక్షణ

దేవుని ఆర్ధిక వ్యవస్థ లోకపు ఆర్ధిక వ్యవస్థ కంటే ఎలా విభిన్నముగా ఉంటుందో నేర్చుకోండి. దేవుడు ఇప్పటికే ఉన్న దానితో నమ్మకంగా ఉన్నవారిలో ఎక్కువ పెట్టుబడి పెడతాడు.

15 నిమిషములు
చర్చ – ప్రతి శిష్యుడు పంచుకోవాలా?
5 నిమిషములు
సువార్త మరియు దానిని ఎలా పంచుకోవాలి

మనవావిర్భావం నుండి దేవునిని గురించిన శుభవార్తను భూదిగంతముల వరకు పంచుకొనుట నేర్చుకోండి.

15 నిమిషములు
అభ్యాసం – సువార్తను పంచుకొనుట
45 నిమిషములు
బాప్తిస్మం మరియు ఎలా చేయాలో

యేసు చెప్పెను, “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు...” దీనిని ఎలా అభ్యాసం చేయాలో నేర్చుకోండి.

15 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
మీ 3-నిమిషాల సాక్ష్యాన్ని సిద్ధంచేయండి

యేసు మీ జీవితమును ఎలా ప్రభావితం చేసియున్నాడనే విషయమును గురించి ౩ నిమిశాములు మీ సాక్ష్యమును ఎలా పంచుకోవాలో నేర్చుకోండి.

15 నిమిషములు
అభ్యాసం – మీ సాక్ష్యమును పంచుకోండి
45 నిమిషములు
Vision Casting the Greatest Blessing te

యేసు యొక్క ఒక అనుచరుడిని మాత్రమే కాకుండా, రాబోయే తరాలు అధికం చేసే సమస్త ఆత్మీయ కుటుంబాలను తయారుచేసే సరళమైన నమూనాను తెలుసుకోండి.

15 నిమిషములు
డక్లింగ్ శిష్యరికము – తక్షణ నాయకత్వం

శిష్యులను తయారు చేయుటలో డక్లింగ్స్ ఏమి చేస్తాయో నేర్చుకోండి.

15 నిమిషములు
రాజ్యం ఎక్కడ ఉందో చూడడానికి కళ్ళు

దేవుని రాజ్యమును చూచుట ప్రారంభించండి, అవునా కాదా. దేవుడు ఎక్కడ ఎక్కువగా పని చేస్తాడో ఆ ప్రదేశములు సాధారణముగా అక్కడ ఉన్నాయి.

15 నిమిషములు
ప్రభువు బల్ల మరియు దానిని ఎలా నడిపించాలి

యేసుతో మన సన్నిహిత సంబంధాన్ని మరియు కొనసాగుతున్న సంబంధాన్ని వేడుక జరుపుటకు ఇది ఒక సరళమైన మార్గం. వేడుక జరుపుకోవడానికి సరళమైన మార్గాన్ని తెలుసుకోండి.

15 నిమిషములు
అభ్యాసం – ప్రభురాత్రి భోజనము
10 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
ప్రార్థన నడక మరియు దీన్ని ఎలా చేయాలి

ఇతరుల కొరకు ప్రార్ధించుట యనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపుటకు ఇది ఒక సులభమైన మార్గము మరియు ఇది ఇలా అనిపిస్తుంది - చుట్టూ నడుస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం!

15 నిమిషములు
సమాధానము కలిగిన వ్యక్తి మరియు అతనిని ఎలా కనుగొనాలి

సమాధాన పరుడు ఎలా ఉంటాడు మరియు మీరు ఒకరిని కనుగోనినప్పుడు ఎలా తెలుసుకోవాలో నేర్చుకొనుట.

15 నిమిషములు
BLESS ప్రార్థన నమూనా

అవసరమైన మార్గములను మీకు గుర్తుచేయుటకు సులభమైన నెమోనిక్ ను అభ్యాసం చేయండి.

15 నిమిషములు
అభ్యాసం – ఆశీర్వాద ప్రార్ధన
15 నిమిషములు
అభ్యాసం – ప్రార్ధనా నడక
90 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
జ్ఞానం కంటే విశ్వాసం ఉత్తమం

శిష్యులు తెలుసుకొనుట ప్రాముఖ్యమైనది – కానీ వారు దేనిని తెలుసుకున్నారో దానిని చేయుట చాల ప్రాముఖ్యమైనది.

15 నిమిషములు
3/3 గ్రూప్ మీటింగ్ ప్యాటర్న్ (నమూనా)

3/3 బృందము యేసు అనుచరులకు కలవడానికి, ప్రార్థన చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి, సహవాసం మరియు వారు నేర్చుకున్న వాటిని పాటించటానికి మరియు పంచుకునేందుకు ఒక మార్గం. ఈ విధంగా, 3/3 బృందము ఒక చిన్న బృందము మాత్రమే కాదు, సాధారణ చర్చి.

75 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
పరిణతి చెందిన శిష్యులను నిర్మించడానికి సైకిల్ శిక్షణ

తర్ఫీదు చక్రమును మరియు శిష్యులను చేయుటకు దీనిని ఎలా అన్వయించుకోవాలో పరిగణించుట నేర్చుకోండి.

15 నిమిషములు
అభ్యాసం – 3/3 బృందములు
90 నిమిషములు
చర్చ - 3/3 బృందపు అనుభవము
10 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
నాయకత్వపు గుంపులు

లీడర్‌షిప్ సెల్ అంటే నాయకత్వం వహించాలని భావించే ఎవరైనా సేవ చేయడం ద్వారా వారి నాయకత్వాన్ని అభివృద్ధి చేయవచ్చు.

15 నిమిషములు
అభ్యాసం – 3/3 బృందములు
90 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
నాన్-సీక్వెన్షియల్ వృద్ధిని ఆశించండి

శిష్యులను చేయుట యనునది ఒక్క పనిలో జరుగదు. ఒకే సమయంలో అనేక విషయాలు జరుగును.

15 నిమిషములు
Темп умножения важен

విషయాలను హెచ్చించడం మరియు త్వరగా హెచ్చించడం మరింత ముఖ్యమైనది. పేస్ ఎందుకు ముఖ్యమో చూడండి.

15 నిమిషములు
ఎల్లప్పుడూ రెండు చర్చిలలో భాగం

యేసు ఆజ్ఞలకు వెళ్ళుట మరియు ఉండుట ద్వారా ఎలా విదేయత చూపాలో నేర్చుకొనుట.

15 నిమిషములు
మూడు నెలల ప్రణాళిక (లాగిన్ అవసరం)

రాబోయే మూడు నెలల్లో మీరు జూమ్ సాధనాలను ఎలా అమలు చేస్తారో మీ ప్రణాళికను సృష్టించండి మరియు పంచుకోండి.

15 నిమిషములు
అభ్యాసం – ౩ నెలల ప్రణాళికను సృష్టించుట
60 నిమిషములు
చర్చ – ౩ నెలల ప్రణాళికను గురించి పంచుకోండి
20 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
వెళ్ళుట (చెక్-ఇన్), ప్రార్ధన, అవలోకనము
5 నిమిషములు
తర్ఫీదు చెక్ లిస్ట్ (కోచింగ్ చెక్‌లిస్ట్)

హెచ్చించే శిష్యులను తయారుచేసేటప్పుడు మీ స్వంత బలాలు మరియు ప్రమాదాలను త్వరగా అంచనా వేయడానికి మీరు ఉపయోగించగల శక్తివంతమైన సాధనం.

15 నిమిషములు
అభ్యాసం – కోచింగ్ చెక్ లిస్టు స్వయం – అసెస్మెంట్
10 నిమిషములు
నెట్‌వర్క్‌లో నాయకత్వం

హెచ్చించబడే చర్చిలు ఎలా కనెక్ట్ అయ్యాయో తెలుసుకోండి మరియు విస్తరించిన, ఆత్మీయ కుటుంబంగా కలిసి జీవితాన్ని గడుపుతారు.

15 నిమిషములు
పీర్ మెంటరింగ్ బృందములు

ఇది 3/3 సమూహాలను నడిపించే మరియు ప్రారంభించే వ్యక్తులను కలిగి ఉన్న సమూహం. ఇది 3/3 ఆకృతిని కూడా అనుసరిస్తుంది మరియు మీ ప్రాంతంలో దేవుని పని యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం.

15 నిమిషములు
నాలుగు ఫీల్డ్స్ ఇన్స్ట్రుమెంట్ (పనిముట్టు)

నాలుగు క్షేత్రాల విశ్లేషణ చార్ట్ అనేది ప్రస్తుత ప్రయత్నాల స్థితి మరియు వాటి చుట్టూ ఉన్న దేవుని రాజ్య కార్యకలాపాలను ప్రతిబింబించేలా నాయకత్వపు సెల్ ఉపయోగించే ఒక సాధారణ సాధనం.

15 నిమిషములు
తరాల మ్యాపింగ్

జెనరేషన్ మాపింగ్ అనునది నాయకులు వారి చుట్టూ జరిగే ఎదుగుదలను అర్ధం చేసుకొనే ఉద్యమమును చేయుటకు నాయకులకు అవసరమైన మరియు సాధారణ సాధనము.

15 నిమిషములు
అభ్యాసం – 3/3 పీర్ మెంటరింగ్
60 నిమిషములు
అభ్యాసం – నలుగు ప్రదేశములు
10 నిమిషములు
అభ్యాసం – జెనరేషన్ మాపింగ్
10 నిమిషములు
ముందుకు చూచుట
5 నిమిషములు
Loading...
Loading...
Loading...

భాషా


English English
العربية Arabic
العربية - الأردن Arabic (JO)
Sign Language American Sign Language
भोजपुरी Bhojpuri
বাংলা Bengali (India)
Bosanski Bosnian
粵語 (繁體) Cantonese (Traditional)
Hrvatski Croatian
فارسی Farsi/Persian
Français French
Deutsch German
ગુજરાતી Gujarati
Hausa Hausa
हिंदी Hindi
Bahasa Indonesia Indonesian
Italiano Italian
ಕನ್ನಡ Kannada
한국어 Korean
کوردی Kurdish
ພາສາລາວ Lao
𑒧𑒻𑒟𑒱𑒪𑒲 Maithili
國語(繁體) Mandarin (Traditional)
国语(简体) Mandarin (Simplified)
मराठी Marathi
മലയാളം Malayalam
नेपाली Nepali
ଓଡ଼ିଆ Oriya
Apagibete Panjabi
Português Portuguese
русский Russian
Română Romanian
Slovenščina Slovenian
Español Spanish
Soomaaliga Somali
Kiswahili Swahili
தமிழ் Tamil
తెలుగు Telugu
ไทย Thai
Türkçe Turkish
اُردُو Urdu
Tiếng Việt Vietnamese
Yorùbá Yoruba
More languages in progress